Saturday, December 25, 2010

naa saradaa

అందమైన అమ్మాయికి పొగరు ఎక్కువ ........
పొగరుఉన్న అమ్మాయికి తెలివ ఎక్కువ ........
ఆ అమ్మాయి అందం నాకు నచ్చక పోవచ్చు .....
ఆ అమ్మాయి తెలివి నాకు నచ్చక పోవచ్చు .......
కాని ఆ అమ్మాయి పొగరు అంటే నాకు ఇష్టం .....
అలాంటి పొగరు ఉన అమ్మాయిని పొందడంలో నాకు ఉంది సరదా !!!!!!!

Wednesday, December 22, 2010

O TONGUE TWISTER

premanu prematho premaga premiste preminchabadina prema premistuna premanu premato premaga premistundi.Anduke premaga preminche premanu preminchu.

ADO ALA ALA

సమయమా చలించకే .....
బిడియమా తలోన్చకే......
నీ కళ్ళలో నన్ను బందిన్చకే....
నీ నవ్వుతో నన్ను చంపెయకే .....
నీ చేయి వదలిననాడు నన్ను క్షమించాకే ......

NENU

leader la unta ...................................
follower la kadu................................

మన సమాజం

కత్తులతో సావాసం ...........
రక్తంతో సమాప్తం ............
ఇది మన సమాజం ........

KALAA........................

కళ్లు మూసుకుపోయి

ప్రవర్తిస్తున్నానని

అందరూ నన్ను తిడుతున్నారు.
...
కళ్లు మూసుకుంటేనే

కల వస్తుందనీ,

ఆ కలలో నువ్వు కనిపిస్తావనీ

నేనెలా చెప్పేది?

నీ ప్రేమ కై

నీ ప్రేమ కై వేచాను.... నీ......
నీ ప్రేమ కై వేచాను...... నీ కోసం మిగిలాను ....
నీవు ఎవరో..... మరిచాను......
నిన్నే.. మరీ మరీ తలచాను.....

ఇదే జీవితం

మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
...మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ........

మాటలే కదా

మాటలే కదా
మనసు
దోచేది
మాటలే కదా
గుండెలను మీటేది
...
మాటలే కదా
హృదయపు తోటలో
ప్రేమ మొక్కను నాటేది

మాటలే కదా
తనువులను కలిపేది
మాటలే కదా
కొత్త జీవికి ప్రాణం పోసేది

ఉద్యమం

ఒకరికి కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్రేకం అంటారు.........
కాని నలుగురు కలిసి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్యమం అంటారు..............

CHELI NEEKOSAM VECHI UNTA

కన్ను మూస్తే నీ జ్ఞాపకాలు .........
కన్ను తెరిస్తే నీ ఆలోచనలు .........
బ్రతికుందో లేదో తెలియని .......
నా ప్రేమలో ......
నేను ఒంటరినై నీ కోసం ..నిరీక్షిస్తున్న ....

NAAKU AMMAILU ANTE BHAYAM

సముద్రాన్ని నమ్ముకుంటే అలలు ......
అమ్మాలను నమ్ముకుంటే కళలు .......

సముద్రాన్ని నమ్ముకుంటే అలలు ......
అమ్మాలను నమ్ముకుంటే కళలు .......

NEKOSAME

నడిచే ఈ దారుల్లో మునుపు ఎన్నడు లేదమ్మా ,
ఈ పూలు జల్లే గుమ్మ ...........................
కదిలే ఈ జ్గాలుల్లో ఎపుడు చుదలేదమ్మ ,
హృదయాన్ని లాలించేతి చెమ్మ ............
ఎదురున నీవు ఉన్నావు అంటే నిదురించే ధ్యాసే రాదే ....
...మధురంగా ఏదో నీకే పంచాలి అంటుండే ....
వెనకే నీవు వస్తా అంటే ఎదురుగా ఏది కనపడదు అంతే..
నిన్ను చూసి మనసే ఆశలతో నిండి ఉంటుందే ....
వినదే నేను ఎం చెప్పాలి అన్నా ....

ADO ALA ALA

అందం అనే మంత్రం వేసి చేయోదే .....
మత్తెకించే మనసునకూడా గాయం చేయద్దె ....
వెనక ముందు ఎవరేమన్నా నా చేయిని వీడోదే ....
ఆశలు కొంచం ఊసులు కొంచం ఆరేసుకుందాం ....
నీఫై ప్రేమ పెరిగి పెరిగి ..........
...నిడురేపోని జాబిలి లా ఎదురేచుసనే.....

MOODBAAGALENAPPUDU

మౌనం మనసులోనే ...
భారం గుండలోన .....
తీరం చేరే దారి కనిపించేన...
రాదే తెగువేడైన.....
భాదే అనిపిస్తున్న ....

SAMAJAM PI KOPAM VACHI NAPPUDU

ప్రవక్తలు ఎందరు వస్తేనేం మనలో ఏమున్నది పరివర్తనం ...................
వేదాంతులెంత చెప్పిననేమి మనకంటదు ఆ వేదం ..........................
ప్రతి మనషి మనసులో నిండి ఉన్నధీ అంతులేని స్వార్థం ...................
తెలుసుకోవాలి మనం సంపద ఒక్కటే కాదు జీవితం ........................
అందివ్వు పరులకు నీలోని మంచిగునం .........................

ON LOVE IN MY STYLE

ప్రేమ ...
నిన్ను చేరిన ప్రతి మదిని గాయపరుస్తావు ,
నీకోసం పరితపించిన జంటలకు ఎడబాటుని మిగులుస్తావు ,
పూల ఋతువులా కనిపిస్తూనే బ్రతుకుని మోడు చేస్తావు ,
సంద్రం లా మురిపిస్తూనే ఎండమావిలా ఊరిస్తావు ,
... ఇది నీవేనా ప్రేమా .

NA PRIYATHAMAKU KOPAM VACHINAPPUDU

కలలన్ని కన్నేలై కరగాగా ..
నా మనసంత విషాదం తో నిండగా ..
సంతోషమే అదృష్యమాయే ...
.భాదలే ప్రత్యక్షమయే ప్రతిక్షణం ....
నిన్నే ద్యనిస్తూ ...
...మనసు నిండా నిన్నే నింపుకుని ..
నీ ఊహలో భాతుకుతున్నా .
.ఇక నైన చూపవా ని చురునమా

MY FIRST SONG FOR DEAR ONE

అరెరే i kiss you....

అరెరే i miss you...
...
but i need you now...

మనసే చేజారే .....

మంచై నిను చేరే .....

కలనైన నిను కోరే ....

కోపంతో నను కసిరే ....

అరెరే i love you....
అరెరే i kiss you....
అరెరే i miss you...
but i need you now...
కలలా వచ్చావే ......
...నను ఓ అలలా ముంచావే ....
నా మదినే తాకవే ......
నన్ను ఓ శిలలా మలిచావే ....
అరెరే i love you....
అరెరే i kiss you....
అరెరే i miss you...
but i need you now...
నీకై నే వేచానే .....
నే ప్రేమలో నే తదిసానే....
నిన్నే మరి మరి తలిచానే ....
నేకోసం నే మిగిలానే . . . . !

 

MA TRAINING PINA O KAVITHA

పని లేని office....
జూలపడే trainer......
room లో rice cooker.....
మేము ముగ్గురం బెకారు !!!!!!!!!!!!!!!!!!!!!

NA PREMANU ILA VYAKTHAM CHESTHUNNA

ఓ ప్రియతమా .....
నీవు నన్ను కాదినిన వేల ...
నా పెదవుల మద్య మరు మాట రాకపోయే ....
నా ఆశలన్నీ ఇంకి పోయే ...........
నా శ్వాస మాత్రం మిగిలిపోయే ........

NANNU KAADHU ANNAPUDU

స్పన్దిచే హ్రుదయమా….
సవ్వడి లెక మిగిలవా……,
స్వరగాలు చూసవా…,
సుదీర్గ నరకముల మిగిలవ..!!
ప్రెమించిన ప్రననికి,.
...సాశ్విత విరహమ్ మిగిల్చవా..!!!

NA PREMA KOSAM

ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే
క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
ఏమి చేయను

NA KOSAM NENU RASUKUNNA O KAVITHA

నా కోసం నేను .......
ఎవరికీ ఏమి కాను .....
నా లోనే నేను ........
నేను ఎవరితో లేను ......
నా లోకంలో నేను........
...ఎవరికీ అర్థం కాను .....
నా కష్టాల్లో నేను .......
ఎవరికీ కష్టం కాను......
నా ఇష్టం తో నేను .........
నేనే ఇలయ రాజాను ........

Monday, November 29, 2010

a song from my heart

నా కళ్ళలోన కన్నిరల్లే నీవే కరిగావే ....
నా గుండల్లోన ఆరనిమంటను నీవే రేపవే ....
నా ప్రాణం అంతా నీవే ..
నా ఉపిరి అంతా నీవే ...
నా శ్వాసే ఆపి ప్రాణం తేసవే ......................
...నా ఉహల్లోన ఉప్పెన లాగా నీవే వచ్చావే .....
ఒక ప్రాణంలేని బొమ్మగా నన్న నీవే మార్చవే ....
నా మాటకు అర్థం నీవే ....
నా పాటకు పల్లవి నీవే ....
నా మనసును గాయం చేసి వేల్లావే .......!!!!!!!!!!

Tuesday, October 26, 2010

o chinna kavitha na loni kavi ni meku parichayam chesthundi

వర్షం లో తడిసా ఈవేళ న మనసే తడిసేలా . . . . . . .  ! !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మేఘనికే తెలిపా నీ ఫై ప్రేమను తెలిసేలా . . . ...............!!! !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
కనపడలేదా ప్రతి వర్షపు బిందువు నిను తాకినవేల ... . .. !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
వినపడలేదా నా గుండలోని మౌనం మేఘాల మధ్య ఉరుమల  .......!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!